"Human service is the lord's worship".We started this trust in the name of my mother in law "USHA RANI". She died with cancer.Born date was 21/March/1946.Died 12/August/1990.
Tuesday, July 28, 2020
సాంగ్ ఫర్ క్రియేట్ జ్వాలా ముఖి స్టేట్ అఫ్ మైండ్...
సాంగ్ ఫర్ క్రియేట్ జ్వాలా ముఖి స్టేట్ అఫ్ మైండ్...నేనే అస్త్ర అగ్ని జ్వాలనై , జ్వాలాముఖిగా మారిపోనా...ఓ సోదర నిదుర మేలుకో ... నిదుర మేలుకో .....సమయం ఆసన్నమైంది జ్వాలాముఖి శంఖారావంతో .......యోగము అనే విల్లుని ఎక్కి పట్టరా ....శివ సందేశం అన్య ఆత్మలకు చేరాలి అన్న సంకల్పముతో ....అష్ట శక్తులను , దివ్య గుణాలను , అనాది గుణాలను , 16 కళలనే నీ అయుధములుగా ......మాయ ఫై యుధాన్ని ఆరంభి౦చడానికి విశ్వ కళ్యాణకారిగా ......యుద్ద యోధుడవై పరివార సంరక్షకుడిగా మారిపో .......నేను అనే దానిని సమాప్తం చేసుకోవటం కోసము ......శివ తాండవాన్ని నీలో కి ఆహ్వానించి ...నేను లోక వినాశకుడను .... నేను లోక వినాశకుడను ......అనే నినాదాన్ని శంఖరుని రూపములో డమరుకమును మ్రోగిస్తూ ....ఎకరసము , నిర్భయత , నిశ్చలతను ఆస్వదిస్తూ .........సరళత , సహన శిలతతో .....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment