Sunday, July 26, 2020

కోపాన్ని ఎలా నియత్రించుకోవాలి ? సూక్ష్మ - స్థూల వైద్య రహస్యం : ఎపిసోడ్ 1.1


కోపాన్ని ఎలా నియత్రించుకోవాలి ?

స్వ పరివర్తన – విశ్వ పరివర్తన. నేను ఎప్పుడు అయితే కోపం తెచ్చికోవడం వలన నాకు నేను ఏమి నష్ట పోతున్నానో అన్న విషయాన్నీ ఆలోచిస్తే వున్న సమస్యలకు సమాధానం దొరుకుతుంది. నేను ఏ అనారోగ్యానికి గురి కావలసిన అవసరం లేదు.
చిట్కాలు :
1.     ఎవరి పై కోపం వుందో వాళ్ళని ఏమి అనాలి ఆనుకుంట్టున్నారో దానిని పేపర్ పై వ్రాసి చింపేసుకోండి.
2.     2 గ్లాస్ ల నీళ్ళలను నెమ్మదిగా త్రాగండి.
3.     10 నుంచి 1 వరుకు వెనుక నుంచి ముందికి నంబర్స్ ని 3 సార్లు లెక్కపెట్టండి.
4.     మంచి మ్యూజిక్ వినండి.
5.     బుక్ తీసుకుని నేను ఆత్మను అని ఎన్ని సార్లు వ్రాయగలిగితే అన్ని సార్లు వ్రాయండి.
ఈ విధంగా చేయటం వలన మీలో వచ్చే మార్పును మీరే చూసుకోండి.

యోగ ముద్ర సాధన :
  
చిన్ ముద్ర : రోజులో ఎంత సేపు అయినా వేయవచ్చు. ఏ సమయంలో నయినా వేయవచ్చు.


 మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి అనుకుంటే పేపర్ వాళ్ళకి ఉత్తరాలు పంపండి. మీ శ్రేయోభిలాషి , ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్ – 79959 37939.





No comments: