"Human service is the lord's worship".We started this trust in the name of my mother in law "USHA RANI". She died with cancer.Born date was 21/March/1946.Died 12/August/1990.
Monday, August 31, 2020
Friday, August 28, 2020
Thursday, August 27, 2020
Wednesday, August 26, 2020
మాస్క్ మరియు పేస్ షీల్డ్ ధరించడములో గల సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం.1.37
సూక్ష్మ – స్థూల వైద్య
రహస్యం - 1.37
మాస్క్ మరియు పేస్
షీల్డ్ ధరించడములో గల సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం.
ఇప్పుడు వున్న
పరిస్థితిలో ప్రతి ఒక్కరము మాస్క్ మరియు పేస్ షీల్డ్ వాడవలసిన అవసరం వచ్చింది.
దీనిని మనము సూక్ష్మముగా తీసుకుంటే ఏమి నేర్చుకోవలసిన అవసరము వుంది. మన ఆత్మ
కోల్పోయిన సతో ప్రధాన స్థితిని తిరిగి పొందటానికి వ్యర్ద మాటలను మాట్లాడకుండా ,
నిశ్శబ్దంలోకి వెళ్ళుతూ కాల చక్ర జన్మ రహస్యన్ని తెలుసుకోవడానికి “ స్వదర్శన చక్ర
ధారి ఆత్మగా “ మనలను మార్చుకుంటూ మన అలౌకిక తండ్రి అయిన పరమాత్మ జతలో ఇంటికి (
పరంధామము ) తిరిగి వెళ్ళడానికి తండ్రి ఇస్తున్న స్నేహి హస్తాన్ని పట్టు కోవాలి.
స్థూలముగా మాస్క్ ధరించడం వలన కరోనా భారిన నుంచి మనలను కాపాడుకోగలము. మాస్క్ ని అందరూ
ఎక్కువగా వున్న ప్రదేశాల్లో పెట్టుకోవాలి. సోషల్ డిస్టెన్స్ ఎక్కవగా వున్నప్పుడు మాస్క్
పెట్టుకో వలసిన అవసరం లేదు. ఆఫీసులో వున్నప్పుడు ప్రతి 30 నిమిషాలకు ఒక 5 నిమిషాలు
మాస్క్ని తీసి ఫ్రెష్ గాలిని ఆస్వాదించండి. దాని వలన తలనొప్పి రాకుండా వుంటుంది. బ్రెయిన్
కి కూడా రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇంటిలో వున్నప్పుడు మాస్క్ ధరించ వలసిన
అవసరం లేదు. చాలామంది తెలియక పొడుకునే సమయంలో మాస్క్ ధరించి పడుకోకూడదు. అలా చేయటం
వలన ప్రాణానికి సమస్యలు వస్తాయి అన్న విషయాలను గమనిచుకోండి. మాస్క్ ధరించిన అంత
సేపు కూడా మనం చాల నెమ్మదిగా వుంటాము . పక్కవారితో కూడా తక్కువగా మాట్లాడటం వలన
కూడా మనము తెలియకుండానే ఆత్మీక వైద్య సాధన చేసుకుంటాము . ఆత్మీక వైద్య సాధన అంటే నేను ఎవరు ? అన్న ప్రశ్న
వేసుకుంటాము . అసలు ఎందుకు సమస్యలు ? అసలు ఏమిటి ఈ సృష్టి ? జనన – మరణాల ఆట ఏమిటి
? అని ఆలోచిస్తూ సత్యాన్ని గ్రహించి ఆత్మలో సర్దుకునే శక్తిని , ఇముడ్చుకునే
శక్తిని నింపుకుంటూ మనోనేత్రంతో నా చుట్టూ వున్న మాయా ప్రపంచంను జయించడానికి
తండ్రి చత్ర ఛాయా అనే ఆత్మిక షీల్డ్ ని నేను - నా బాబా అన్న స్థితిలో శాంతి ప్రకంపనలను వాయుమండలములో వెదజల్లనా !
మాస్క్ ఎదుటి వారి నుంచి తుంపర్లు మీద పడకుండా ఆపడమే కాదు. ఎదుటి వారితో చేసే వికర్మల
నుంచి కూడా మనము తప్పించుకోగలo అన్న విషయాన్ని
మర్చిపోకండి.
మీకు నేను ఆలోచింప చేసే దానిలో ఏమి అయిన ప్రశ్నలు అడగాలి
అనుకుంటే పేపర్ వాళ్ళకి ఉత్తరాలు పంపండి.
మీ శ్రేయోభిలాషి , ఉషా రాణి నేచురోపతి
క్లినిక్ – డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్.–7995937939. www.usharaninaturopathyclinic.com
Sunday, August 16, 2020
FOR CONTROL THYROID
థైరాయిడ్ సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను శాంతి స్వరూప ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా బాబా / నా గమ్యం పరంధామం.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :
నేను ఆత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో విరాజమానిగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో బాప్ దాదా సన్ముఖములో వున్నాను. బ్రహ్మ బృకుటి స్థానములో నుంచి పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి స్వరూప ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. శాంతి వంతమైన కిరణాలు నా శరీరములోని థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ చేయటం పై ప్రభావితం చేస్తున్నాయి. నాకు వున్న థైరాయిడ్ కు సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న థైరాయిడ్ tsh లెవెల్స్ నార్మల్ నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి స్వరూప ఆత్మను. నేను ఆత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను... నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక : థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ మానకూడదు.
రాజ యోగ మెడిటేషన్ లో వున్న సూక్ష్మ – స్థూల వైద్యo గురించి తెలుసుకోవాలంటే బ్రహ్మ కుమారీస్ సెంటర్స్ ని సంప్రదించండి.
ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathyclinic.com
బాపు నగర్, సురేంద్ర రెడ్డి గార్డెన్స్ , R.S.K స్కూల్ దగ్గర , సాయి ప్రియ ఎంన్ క్లావే చింతల్ లో ప్రతి రోజు ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1 వరుకు సాయంత్రం 4 నుంచి 6 వరుకు క్లినిక్ ఓపెన్ వుండును.
Friday, August 7, 2020
Natural Health Care interviews
https://www.youtube.com/watch?v=F8zDMEnZL08&feature=youtu.be
https://www.youtube.com/watch?v=DIQcDW_Xft8&feature=youtu.be
https://www.youtube.com/watch?v=9rAcW3tYvSg&feature=youtu.be
https://www.youtube.com/watch?v=M4w886GERgI&feature=youtu.be
https://www.youtube.com/watch?v=sIZzW68Wtfc&feature=youtu.be
https://www.youtube.com/watch?v=KqX0J7p2FAk&feature=youtu.be
https://www.youtube.com/watch?v=OP0-xurHR0A&feature=youtu.be
https://www.youtube.com/watch?v=7Y9FTpqvOBI&feature=youtu.be
https://www.youtube.com/watch?v=2JwPKfDkaEQ&feature=youtu.be
https://www.youtube.com/watch?v=U_DSxxlM9is&feature=youtu.be
https://www.youtube.com/watch?v=vOtXUqNnDa0&feature=youtu.be
https://www.youtube.com/watch?v=_uxkVeyvnMU&feature=youtu.be
https://www.youtube.com/watch?v=EkRsU24aCSc&feature=youtu.be