Showing posts with label Health Healings. Show all posts
Showing posts with label Health Healings. Show all posts

Sunday, August 16, 2020

FOR CONTROL THYROID

 

థైరాయిడ్    సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను శాంతి స్వరూప ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా బాబా / నా గమ్యం పరంధామం.

ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :

నేను ఆత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో విరాజమానిగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో బాప్ దాదా  సన్ముఖములో వున్నాను. బ్రహ్మ బృకుటి స్థానములో నుంచి  పరమాత్మ ఇస్తున్న శాంతిని  అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి  స్వరూప ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. శాంతి వంతమైన కిరణాలు నా శరీరములోని థైరాయిడ్   లెవెల్స్ నార్మల్ చేయటం  పై  ప్రభావితం చేస్తున్నాయి. నాకు వున్న థైరాయిడ్ కు     సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న థైరాయిడ్  tsh లెవెల్స్ నార్మల్ నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి  స్వరూప ఆత్మను. నేను ఆత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను... నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !

 గమనిక : థైరాయిడ్   లెవెల్స్ నార్మల్ వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ మానకూడదు. 

రాజ యోగ మెడిటేషన్ లో వున్న సూక్ష్మ – స్థూల వైద్యo గురించి తెలుసుకోవాలంటే బ్రహ్మ కుమారీస్ సెంటర్స్ ని సంప్రదించండి.

 ఉషా రాణి నేచురోపతి క్లినిక్  డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathyclinic.com 

బాపు నగర్, సురేంద్ర రెడ్డి గార్డెన్స్ , R.S.K స్కూల్ దగ్గర , సాయి ప్రియ ఎంన్ క్లావే చింతల్ లో ప్రతి రోజు ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1 వరుకు  సాయంత్రం 4 నుంచి 6 వరుకు క్లినిక్ ఓపెన్ వుండును.